: నేడు ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాలు
ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ఫలితాలు ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నాయి. గవర్నర్ సలహాదారు ఈ ఫలితాలను విడుదల చేస్తారు. బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ నుంచి 1100కు, ఇతర ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ల నుంచి 18004251110కు ఫోన్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు. ఎయిర్ టెల్ వినియోగదారులు 52070 నంబరుకు, ఇతరులు 58888 నంబరుకు ఫోన్ చేసి ఫలితాలు పొందవచ్చు. ఈ క్రింద పేర్కొన్న వెబ్ సైట్ ల ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చు.
www.apit.ap.gov.in
http://results.cgg.gov.in
http://examresults.ap.nic.in
manabadi.com
bharatstudent.com