: ముగిసిన సీమాంధ్ర రాజధాని చర్చ సమావేశం 02-05-2014 Fri 18:19 | ఆంధ్రప్రదేశ్ రాజధానిపై శివరామకృష్ణన్ సమావేశం ముగిసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ లో సమావేశమైన నిపుణుల కమిటీ, రాష్ట్రానికి రాజధానిగా ఏ నగరాన్ని సూచిస్తే బాగుంటుందనే విషయంపై సుదీర్ఘంగా చర్చించింది.