: కేసీఆర్ క్షమాపణలు చెబితే... నేను ఆలోచిస్తా: పవన్ కల్యాణ్


ముందు కేసీఆర్ క్షమాపణలు చెబితే తరువాత తాను ఆలోచిస్తానని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. తునిలో ఆయన మాట్లాడుతూ, తనపై దాడులకు దిగితే తలవంచుతానని అన్నారు. తాను దాడికి దిగాలంటే కత్తులు, కొడవళ్లు అక్కర్లేదని, తన అభిమానులతో కలిసి నడిచి వెళ్తే చాలని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News