: సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: కేటీఆర్


ఎవరి మద్దతు లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీఆర్ఎస్ నేత కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ కి స్పష్టమైన మెజారిటీ వస్తుందని అన్నారు. చాపకింద నీరులా ప్రజలు టీఆర్ఎస్ కి మద్దతు తెలిపారని అన్నారు. టీఆర్ఎస్ కు అత్యధిక స్థానాలు వస్తాయన్న ఇంటెలిజెన్స్ సమాచారం తమ దగ్గర ఉందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News