ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర ఫలితాలు రేపు (శనివారం) వెలువడనున్నాయి. మార్కులు, గ్రేడులతో ఫలితాలను వెల్లడిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాశారు.