: తాగునీరు, నాణ్యమైన విద్య, రూ. 5 కే భోజనం: నారా లోకేష్


నాలుగు రోజులు ఓపిక పడితే చంద్రన్న రాజ్యం వస్తుందని... అప్పుడు పేదలకు స్వచ్చమైన నీరు, నాణ్యమైన విద్య, రూ. 5కే భోజన సౌకర్యం కల్పిస్తామని టీడీపీ నేత నారా లోకేష్ తెలిపారు. జాబు రావాలంటే బాబు రావాలని చెప్పారు. ఈ రోజు ఆయన విశాఖపట్నం జిల్లాలోని పాడేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీమాంధ్రను సింగపూర్ లా చేయగల సత్తా కేవలం చంద్రబాబుకే ఉందని ఈ సందర్భంగా ఆయన నొక్కి చెప్పారు.

  • Loading...

More Telugu News