: బీజేపీతో, బాబు ఎలా పొత్తుపెట్టుకున్నారు: రాఘవులు


బీజేపీతో పొత్తు పెట్టుకొని తప్పు చేశానన్న బాబు.. ఇప్పుడు మళ్లీ అదే పార్టీతో ఎలా చేతులు కలిపారని సీపీఎం నేత రాఘవులు ప్రశ్నించారు. కడపలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ పొత్తు టీడీపీకి చేటు చేస్తుందని హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి తెలుగు జాతికే ద్రోహం చేసిందని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News