: ఏ.రాజా, కరుణ భార్య అమ్మాళ్, కనిమొళికి సమన్లు


మాజీ టెలికం మంత్రి ఏ.రాజా, కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్, కుమార్తె కనిమొళితో పాటు మరో 17 మంది నిందితులకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 26న తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. 2జీ స్కాంకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో వీరందరిపై ఈడీ ఛార్జిషీటు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News