: రెండు వర్గాల మధ్య ఘర్షణ... 11 మంది మృతి
అసోంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 11 మంది మృతి చెందారు. కోక్రాఝర్ జిల్లాలో చెలరేగిన హింసలో ఇద్దరు పిల్లలు, నలుగురు మహిళలు సహా మొత్తం 11 మంది మరణించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో పాటు, పారామిలటరీ కంపెనీ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేసింది.