: కాసేపట్లో భేటీ కానున్న శివరామకృష్ణన్ కమిటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అధ్యయన పురోగతిపై ఈ రోజు ఢిల్లీలోని ఏపీభవన్ లో శివరామకృష్ణన్ కమిటీ సమావేశం కానుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో... ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశానికి సంబంధించి ఇప్పటిదాకా చేసిన అధ్యయనంపై సమీక్ష నిర్వహిస్తారు.