: ఎన్నికల విధులకు వెళ్లి అదృశ్యమైన ఉపాధ్యాయురాలు


ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఎన్నికల విధులకు వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. మోవాడ్ ప్రభుత్వ పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్న దురువ శైలజ అనే ఉపాధ్యాయురాలికి బెల్లంపల్లిలో ఎన్నికల డ్యూటీ వేశారు. దాంతో సహచర ఉద్యోగులతో కలసి గత నెల 29న విధులకు హాజరైన ఆమె తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. ఆమె కోసం ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, ఆమె తండ్రి శంకర్ నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News