: మీకు అండగా నేనుంటా... సీమాంధ్రకు న్యాయం చేస్తా: నరేంద్ర మోడీ


సీమాంధ్రలో విశ్వాసం కల్పించేందుకు తాను వచ్చానని నరేంద్ర మోడీ అన్నారు. విశాఖను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. జోరున వర్షం కురుస్తున్నా... ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘మీకు అండగా నేనుంటా... సీమాంధ్రకు న్యాయం చేస్తా’నంటూ మోడీ భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలో ఎన్డీయే ఆధ్వర్యంలో జరుగుతోన్న బహిరంగసభలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News