: అభిమానుల కేరింతలతో వచ్చే కిక్కే వేరప్పా!: పవన్ కల్యాణ్


విశాఖపట్నంలో అభిమానుల కోలాహలం మధ్య సినీహీరో, జనసేన పార్టీ అధినేత తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘అభిమానుల కేరింతలతో వచ్చే కిక్కే వేరప్పా’ అంటూ ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించారు. విశాఖపట్నంలో ఎన్డీయే ఆధ్వర్యంలో జరుగుతోన్న ‘భారత్ విజయ్ ర్యాలీ’ బహిరంగసభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఆయనతో పాటు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు తదితరులు ఈ సభకు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News