: టీ20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో భారత్
ఐసీసీ ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్ లో భారత్ తిరిగి ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. టీ 20 వరల్డ్ కప్ తో భారత్ ఒకే ఒక్క ఓటమితో పుంజుకోగా... నాలుగు మ్యాచుల్లో పరాజయం పాలైన శ్రీలంక ప్రథమ స్థానాన్ని చేజార్చుకుంది.