: గౌతమ్ గంభీర్ ఓ పాపకు తండ్రి అయ్యారు!


కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు సారధి గౌతమ్ గంభీర్ ఓ పాపకు తండ్రయ్యారు. గంభీర్ భార్య నటాషా ఓ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. గంభీర్ దంపతులకు ఇదే తొలి సంతానం. గంభీర్ ఓ బిడ్డకు తండ్రయ్యారు అని కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యాజమాన్యం, సీఈవో వెంకీ మైసోర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. జట్టు సభ్యులు గంభీర్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడే మ్యాచ్ కోసం రాంచీ చేరుకొంది.

  • Loading...

More Telugu News