: ఉస్మానియా మెడికల్ కాలేజీకి మరో 9 సూపర్ స్పెషాలిటీ సీట్లు


హైదరాబాదులోని ఉస్మానియా మెడికల్ కాలేజీకి 9 సూపర్ స్పెషాలిటీ సీట్లు కేటాయిస్తూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఉస్మానియా వైద్య కళాశాలలో సూపర్ స్పెషాలిటీ సీట్లు 57కి చేరాయి.

  • Loading...

More Telugu News