కాంగ్రెస్ మాజీ నేత కావూరి సాంబశివరావు భారతీయ జనతా పార్టీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న సభలో మోడీ సమక్షంలో తన అనుచరులతో భారీ ర్యాలీగా తరలివచ్చిన కావూరి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.