: రూ.9 లక్షలకు అమ్ముడుపోయిన లేడీ గాగా డ్రెస్
పాప్ గాయని లేడీ గాగా వేసుకున్న డ్రెస్ ఒక దాన్ని వేలానికి పెడితే 15, 625 డాలర్లకు (9 లక్షల రూపాయలకు) అమ్ముడుపోయింది. 'అప్లాస్' మేగజైన్ కోసం ఫొటోలకు ఫోజులిచ్చిన సమయంలో గాగా ఈ సింగిల్ పీస్ డ్రెస్ వేసుకుంది. దీన్ని లాజ్ ఏంజెలెస్ లో వేలం వేశారు.