: ఖమ్మం జిల్లాలో 5న ముఖ్యమంత్రి పర్యటన


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటన ఇవాళ ఖరారైంది. సీఎం ఈనెల 5వతేదీన ఇల్లెందులో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ఆయన ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు. దీంతోపాటు జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొంటారు.
 
కాగా, ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టకుండా, దుర్వినియోగం కాకుండా గ్రామీణ స్థాయి పేదవారికి మరింత లబ్ధి చేకూర్చడమే ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ముఖ్యోద్ధేశ్యం. 

  • Loading...

More Telugu News