: మదనపల్లి టమోటాలను గురించి ప్రస్తావించిన మోడీ


సీమాంద్ర ప్రాంతంలో అత్యంత అధునాతనమైన నగరాన్ని నిర్మిస్తామని నరేంద్రమోడీ అన్నారు. దేశంలో 100కి పైగా స్మార్ట్ సిటీలను నిర్మించాల్సిన అవసరముందన్నారు. టమాటా రైతుల గురించి కూడా మోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రపంచంలో ప్రాసెస్డ్ ఫుడ్స్ కు మంచి డిమాండ్ ఉన్నదని, మదనపల్లి టమాటా రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్ లో శిక్షణనిస్తే వారికి మేలు జరుగుతుందని అన్నారు. టమాటాలకు గిట్టుబాటు ధర లభిస్తుందని, ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల తాము పండించిన పంట నుంచి మంచి లాభాలను గడిస్తారని మోడీ చెప్పారు.

  • Loading...

More Telugu News