: చెన్నై పేలుళ్లలో గాయపడ్డ తెలుగు వారు
ఈ ఉదయం చెన్నై రైల్వే స్టేషన్లో జరిగిన పేలుళ్లో సుమారు 20 మందికి గాయాలు కాగా, అందులో రాష్ట్రానికి చెందిన వారు కూడా కొందరు ఉన్నట్లు వెల్లడైంది. గాయపడిన వారిలో విశాఖపట్టణానికి చెందిన మురళి, చీరాలకు చెందిన ఆంజనేయులు ఉన్నట్లు గుర్తించారు.