: చెన్నై రైల్వే స్టేషన్ ఖాళీ
చెన్నై రైల్వే స్టేషన్లో ఈ ఉదయం గౌహతి ఎక్స్ ప్రెస్ లో బాంబు పేలుడు జరగడంతో ప్రయాణికులందరినీ స్టేషన్ నుంచి ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి స్టేషన్లో ఇంకా పేలని బాంబులు ఏమైనా ఉన్నాయేమోనని పరిశీలిస్తున్నాయి. ఎవరూ ఎలాంటి ఆందోళన చెందవద్దని దక్షిణ మధ్య రైల్వే జీఎం సూచించారు.