: శ్రీకాళహస్తికి మోడీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్
బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం అక్కడి నుంచి శ్రీకాళహస్తి బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక హెలికాప్టర్ లో ఈ ముగ్గురు నేతలు శ్రీకాళహస్తికి బయలుదేరారు.