: మోడీ, చంద్రబాబులతో ఏపీఎన్జీవో అధ్యక్షుడు భేటీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తిరుమలలో భేటీ అయ్యారు. ఏపీఎన్జీవో ప్రతినిధులతో కలసి వెళ్లిన ఆయన సుమారు 10 నిమిషాల పాటు వీరితో సమావేశమయ్యారు. భేటీకి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.