: రేణుక వ్యాఖ్యలపై బొత్స వద్ద కోదండరామ్ అసంతృప్తి


తెలంగాణ కోసం చేస్తున్న బలిదానాలపై కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి నిన్న చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పొలిటికల్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ పీసీసీ అధ్యక్షుడు బొత్ప సత్యనారాయణ వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రోజు బొత్సను కలిసిన ఆయన, తెలంగాణ ఉద్యమాన్ని అవమాన పరిచేలా రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేశారంటూ బాధపడ్డారు. ఆమె వ్యాఖ్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని బొత్సను ఆయన కోరారు.

  • Loading...

More Telugu News