: ఎంఐఎం, టీడీపీ బాహాబాహీ


రంగారెడ్డి జిల్లా మైలార్ దేవులపల్లిలో ఎంఐఎం, టీడీపీకి చెందిన కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. దీంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News