: కేసీఆర్ నాలుకకు నరంలేదు : రేణుకాచౌదరి


తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దందా చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి మండిపడ్డారు. `నేనూ తెలంగాణ బిడ్డనే. తెలంగాణ రాకపోవడానికి అసలు కారణం కేసీఆరే. ఆయన నాలుకకు నరంలేదు. అందుకే రోజుకోరకంగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. తెలంగాణ పేరుతో అందరిదగ్గరా డబ్బులు గుంజుతున్నాడు`  అని రేణుక ధ్వజమెత్తారు. ఇటీవలే తెలంగాణ బలిదానాలమీద రేణుకాచౌదరి ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.   

  • Loading...

More Telugu News