: నేటి పోలింగ్ లో వీరి జాతకం ఏంటో తేలిపోతుంది


లోక్ సభ కు పోటీ చేస్తున్న ప్రముఖ నేతల్లో కొందరి భవితవ్యాన్ని ఓటర్లు ఈ రోజు తేల్చనున్నారు. వీరిలో బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ (వడోదర), కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ (రాయ్ బరేలీ), బీజేపీ అగ్రనేతలు అద్వానీ (గాంధీనగర్), రాజ్ నాథ్ సింగ్ (లక్నో), మురళీ మనోహర్ జోషి (కాన్పూర్), అరుణ్ జైట్లీ (అమృత్ సర్), ఉమా భారతి (ఝాన్సీ) తోపాటు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (మెదక్), కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి (మహబూబ్ నగర్), కేంద్ర సహాయ మంత్రి సర్వే సత్యన్నారాయణ (మల్కాజ్ గిరి), మరో కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా (శ్రీనగర్), జేడీయూ అధ్యక్షుడు శరద్ యాదవ్ (మధేపురా) తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News