: ఓటు వేసిన బాలకృష్ణ, నాగార్జున
ప్రముఖ సినీనటులు బాలకృష్ణ, నాగార్జున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిద్దరు తమ కుటుంబ సభ్యులతో కలసి జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ఓటు ప్రజల ఆయుధం అని... అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.