: ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్
జనసేన పార్టీ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్ లోని గాయత్రి హిల్స్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.