: నేడు తెలంగాణలో పోలింగ్


తెలంగాణ ప్రాంతంలోని 17 లోక్ సభ స్థానాలకు, 119 అసెంబ్లీ స్థానాలకు ఈ రోజు కాసేట్లో పోలింగ్ ప్రారంభంకానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. భద్రాచలం, ములుగు, భూపాలపల్లి శాసనసభ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. ఇక ఖానాపూర్, అసిఫాబాద్, చెన్నూరు, సిర్పూర్ నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News