: మే 7 వరకు వైఎస్సార్సీపీ అభ్యర్థిని అరెస్టు చేయవద్దు: హైకోర్టు 29-04-2014 Tue 18:53 | పొన్నూరు వైఎస్సార్సీపీ అభ్యర్థి రావి వెంకటరమణకు హైకోర్టులో ఊరట లభించింది. మే 7వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది.