: బాబా రాందేవ్ పై మహారాష్ట్ర పోలీసుల ఎఫ్ఐఆర్


రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలపై బాబా రాందేవ్ పై నాగ్ పూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీపక్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సెక్షన్ 3(1)(10) ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు నాగ్ పూర్ పోలీస్ కమిషనర్ కె. పాఠక్ తెలిపారు. బాబా రాందేవ్ లక్నోలో ప్రసంగించడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News