టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం కోసం వినియోగిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంగా ఈ సమస్య తలెత్తింది. దీంతో రోడ్డు మార్గాన ఆయన కందుకూరుకు బయల్దేరారు.