: మళ్లీ గళమెత్తిన తమిళ సినీస్టార్లు


శ్రీలంకలో తమిళులకు స్వేచ్చలేదని, అక్కడ విశృంఖలంగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ తమిళ సినీ స్టార్లు ఇవాళ చెన్నైలో ఆందోళనకు దిగారు. పక్షం రోజుల క్రిందట కూడా దీనికి సంబంధించే సినీనటులు ఒకరోజు నిరాహార దీక్ష చేసిన సంగతి మనకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా షూటింగ్స్ రద్దు చేసుకుని నేడు వెండి తెర, బుల్లితెర కళాకారులు దీక్షలో పాల్గొంటున్నారు. అటు విద్యార్థి, రాజకీయలోకం కూడా తమిళుల ఊచకోతపై వివిధ రూపాల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.  

  • Loading...

More Telugu News