: ఎన్నికల కోసం ప్రత్యేక బస్సులు నడపనున్న ఆర్టీసీ
తెలంగాణలో రేపు పోలింగ్ జరగనుండటంతో... ఓటు వేయడానికి సొంత ఊర్లకు వెళుతున్న ఓటర్ల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. హైదరాబాదులోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాలకు 370 ప్రత్యేక బస్సులు బయలుదేరుతాయని ఆర్టీసీ తెలిపింది.