: వైసీపీ అభ్యర్థి రావి వెంకటరమణపై కేసు
వైఎస్సార్సీపీ పొన్నూరు అభ్యర్థి రావి వెంకటరమణపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదైంది. ఈ మేరకు ప్రత్యేక పోలీసు బృందం ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టింది. కాగా, నిన్న వెంకటరమణ కోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు స్వీకరించలేదు.