: వైరాలో టీడీపీ నేత అరెస్ట్ 29-04-2014 Tue 12:18 | ఖమ్మం జిల్లా వైరాలో టీడీపీ నేత శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద ఉన్న రూ. 5 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుకు సరైన పత్రాలు లేవని పోలీసులు తెలిపారు.