: గడుగ్గాయి బుడతడు... కిడ్నాపర్లకు బురిడీ కొట్టాడు!


విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లిలో పొన్నపు సాయి అనే బాలుడ్ని దుండగులు కిడ్నాప్ చేశారు. బాలుడ్ని తరలిస్తుండగా మాకవరం మండలం తామరం వద్ద మామిడితోటలో కిడ్నాపర్ల చెర నుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలుడు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు తమ కుమారుడ్ని ఆగంతుకులు కిడ్నాప్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News