: ఎన్నికల సిబ్బందికి చెల్లించే భత్యాలు ఇవే!


పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి చెల్లించే భత్యాల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర అధికారి భన్వర్ లాల్ వెల్లడించారు. ప్రిసైడింగ్ అధికారులకు రూ. 350, పోలింగ్ సిబ్బందికి రూ. 250 చెల్లిస్తారు. అలాగే భోజనం కోసం రూ. 150 చొప్పున చెల్లిస్తారు. ఇక దూర ప్రాంతాల్లో విధులు నిర్వహించే వారికి... 15 కి.మీ దూరం వరకు రూ. 266, 50 కి.మీ వరకు రూ. 375, 100 కి.మీ వరకు రూ. 437, 200 కి.మీ వరకు రూ. 520 చొప్పున చెల్లిస్తారు.

  • Loading...

More Telugu News