: ప్రధాని కార్యాలయంలో స్వల్ప అగ్ని ప్రమాదం


న్యూఢిల్లీ లోని ప్రధాని కార్యాలయంలో ఈ రోజు ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది 6 అగ్నిమాపక శకటాలతో ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News