: జిల్లా కోర్టుల వెబ్ సైట్ల అనుసంధానం ప్రారంభం


రాష్ట్రంలోని జిల్లా కోర్టుల వెబ్ సైట్లను అనుసంధానించే కార్యక్రమం ఈ రోజు ప్రారంభమైంది. ఈ-కోర్టుల ప్రాజెక్టులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కల్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ప్రారంభించారు.

  • Loading...

More Telugu News