: డెహ్రాడూన్ వెళ్లేందుకు జగన్ కు నాంపల్లి కోర్టు గ్రీన్ సిగ్నల్


డెహ్రాడూన్ వెళ్లేందుకు వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. అనుమతి కోసం జగన్ వేసిన పిటిషన్ ను కోర్టు ఈ రోజు విచారించింది. కోర్టు అనుమతించడంతో, వచ్చే నెల 10వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ఆయన డెహ్రాడూన్ వెళ్లి రావచ్చు.

  • Loading...

More Telugu News