: బాబా రాందేవ్ పై బీహార్ మంత్రి అట్రాసిటీ కేసు


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యల ద్వారా బాబా రాందేవ్ దళితులను కించపరిచారని ఆరోపిస్తూ బీహార్ మంత్రి శ్యాం రజక్ బీహార్ రాజధాని పాట్నాలో కేసు పెట్టారు. రాందేవ్ బాబాపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధకచట్టం కింద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News