: డబ్బులు పంచుతూ పట్టుబడ్డ టీఆర్ఎస్ నేతల అరెస్టు 28-04-2014 Mon 18:20 | వరంగల్ జిల్లా తిమ్మాపూర్ లో ఓటర్లకు డబ్బులు పంచుతూ బుక్కయిన టీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 9 మంది టీఆర్ఎస్ నేతల నుంచి పోలీసులు 50 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.