: కంటిచూపు తగ్గిందా.. అయితే ఓకే!


ఇదేంటి అని విస్తుపోతున్నారా? అవును వయసుతో పాటూ వచ్చే  హ్రస్వ దృష్టి (కంటిచూపు తగ్గడం) కి విరుగుడుగా వైద్యులు ఓకే పేరుతో ఒక నూతన పరిజ్ఞానాన్ని కనుగొన్నారు. ఈ టెక్నాలజీతో రూపొందించిన కాంటాక్ట్‌ లెన్స్‌ను ప్రతిరోజూ రాత్రిపూట ధరిస్తే చాలుట. ఇక దగ్గరి వస్తువులు కనిపించకపోవడం అనే బెడద ఉండదట. ఈ టెక్నాలజీకి హైపరోపిక్‌ ఆర్థో`టెక్నాలజీ (ఓకే) అని పేరుపెఆ్టరు. ఈ రుగ్మత ప్రారంభంలో ఉన్నవారు రాత్రిళ్లు  ఓకే లెన్సులు ధరిస్తే.. హ్రస్వదృష్టి ఇబ్బంది ఉండదని.. న్యూసౌత్‌వేల్స్‌ పరిశోధకులు చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News