: వాటర్ ట్యాంకర్, బస్సు ఢీ... 40 మందికి గాయాలు


కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్ద టేకూరు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. వాటర్ ట్యాంకర్, బస్సు ఢీకొనడంతో 40 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News