: విశాఖలో రోడ్డు బాట పట్టిన కిరణ్ కుమార్ రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత కిరణ్ కుమార్ రెడ్డి విశాఖలో ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ప్రచారంలో భాగంగా కిరణ్ రోడ్ షోలో పాల్గొని ప్రసంగించారు. రోడ్ షోలో ఆయనతో పాటు జై సమైక్యాంధ్ర పార్టీ నేతలు సబ్బంహరి, గజల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.