: వైఎస్సార్సీపీ అమ్మ దగ్గరికే వెళ్తుంది: వెంకయ్య నాయుడు


అమ్మ దగ్గర్నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ తిరిగి అమ్మ దగ్గరికే చేరుతుందని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ, తల్లి కాంగ్రెస్ లో పిల్ల కాంగ్రెస్ (వైఎస్సార్సీపీ) కలవాల్సిందేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రతిరూపం వైఎస్సార్సీపీ అని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా, వైఎస్సార్సీపీకి ఓటు వేసినా ఒక్కటేనని, అందుకే ఆ రెండు పార్టీలకు ఓటు వేయొద్దని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News