: పట్టాలు తప్పిన డూన్ ఎక్స్ ప్రెస్ రైలు


ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అంబేద్కర్ మార్గ్ లో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News